Breaking News

బిజెనే పల్లీ లో దళిత , గిరిజన సభ ను విజయ వంతం చేయండి …. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి


సామాజిక సారథి , నాగర్ కర్నూల్:. మార్కండేయ ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేసిన బీ అర్ ఎ స్ కి చెందిన కొంతమంది దుండగులు కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేశారు . ఆ సంఘటన తెలుసుకుని శాయిన్ పల్లీ గ్రామంలో వాల్యనాయక్ , రాములు వారి కుటుంబం ను మాజీ ఎమ్మెల్సీ బలరాం నాయక్ , కేంద్ర మాజీ మంత్రి, రాముల నాయక్ , ఎ స్టే సెల్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ లాల్ నాయక్ పరామర్శించారు .

అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ మనోహర్ ను కలిసి ఆ ఘటన జరిగి 6 రోజులు అయినా BRS నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకు ఎస్పీ ని కలసి అత్యా చేయడానికి ప్రయత్నించిన వారి. పై చర్యలు తీసుకోకుండా ఉండడం ఎందుకు అని ఎ స్పీ అడిగారు .
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు *డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 21-01-2023 నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభ బిజినపల్లి మండల లో నిర్వహిస్తున్నాము .

ఈ సభకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు….ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ కృష్ణ ,డీసీసీ అధ్యక్షుడు నాగర్ కర్నూల్, శంకర్ నాయక్ డీసీసీ అధ్యక్షుడు నల్గొండ జిల్లా, రఘు నాయక్ గారు,ST సెల్ అధ్యక్షుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా… పాల్గొన్నారు…. వారితోపాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు….