సామాజిక సారథి , బిజినపల్లి : వడదెబ్బకు గురై ఉపాధి కూలి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది .. గ్రామస్తులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వె ల్గొండ గ్రామానికి చెందిన బొంత వెంకటయ్య (57) అనే వ్యక్తి రోజువారీగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి కూలి పనికి వెళ్లి చేస్తున్న సంఘటన ప్రదేశంలోనే ఎండ తీవ్రతకు గురై అనారోగ్యంతో కింద పడిపోవడంతో అక్కడే ఉన్నవారు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయినట్టు వారు తెలిపారు . ప్రభుత్వపరంగా కుటుంబం ఆదుకోవాలని పలువురు తెలుపుతున్నారు .
- May 27, 2023
- Archive
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on వడదెబ్బకు ఉపాధి కూలి మృతి