…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్
సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు .
- January 13, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- షార్ట్ న్యూస్
- CM KCR
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిందే కేసీఆర్ …