![flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/07/gurila.jpg?fit=1172%2C609&ssl=1)
సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు.