సామాజిక సారథి, నాగర్‌కర్నూల్: మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఇంతియాజ్ ఇసాక్ ను డెంటల్ డాక్టర్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, టీఆర్ఎస్ యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి గురువారం మర్వాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- March 31, 2022
- Archive
- Top News
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- dental doctor
- kuchakulla
- minarty carporaton
- కూచకుళ్ల
- డెంటల్ డాక్టర్స్
- మైనారిటీ కార్పొరేషన్
- Comments Off on మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు