సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో తిరుమల స్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం వేదపండితులు వాసుదేవచారి, హర్షవర్ధన్ చారి, అర్చకుల సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- January 13, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GODADEVI KALYANAM
- RAMAYAMPET
- THIRUMALA SWAMY TEMPLE
- గోదాదేవి కల్యాణం
- చల్మేడ
- తిరుమల స్వామి ఆలయం
- రామాయంపేట
- Comments Off on ఘనంగా గోదాదేవి కల్యాణం