సారథి, రామడుగు: సమగ్ర బాలల సంరక్షణ పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం మండలంలోని వెదిర గ్రామంలో గురువారం గ్రామస్థాయి బాలాల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో మొత్తం 16 మంది సభ్యులు వీరిలో సర్పంచ్ చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి కవిత, సర్పంచ్ తీగల సంగీత, వార్డు సభ్యులు, కార్యదర్శి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ కమల పాల్గొన్నారు.
- April 2, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHILD RIGHTS
- KARIMNAGAR
- RAMADUGU
- కరీంనగర్
- బాలల సంరక్షణ
- రామడుగు
- Comments Off on బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు