Breaking News

ఎమ్మెల్సీలకు అభినందనలు

ఎమ్మెల్సీలకు అభినందనలు

సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్,  శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.