Breaking News

బస్సు ప్రయాణమే సురక్షితం

బస్సు ప్రయాణమే సురక్షితం

 సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం  నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య  ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం  ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని  ప్రజలకు అవగాహన కల్పించారు.