సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.14వ రౌండ్ లో బీజేపీ 9,452 ఆధిక్యంలో ఉంది. 15 రౌండ్లో కమలం పార్టీ 2,149 ఆధిక్యం వచ్చింది. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఈటల రాజేందర్ 11,583 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
- November 2, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- ETALA
- huzurabad
- ఈటల
- టీఆర్ఎస్
- రాజేందర్
- హుజూరాబాద్ ఎన్నిక
- Comments Off on బ్రేకింగ్.. ఈటల 11,583+