సామాజిక సారథి, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
- November 26, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- ATTACK
- Aturi Nagaram
- EXCISE
- Natsara
- OFFICERS
- WARANGAL
- ఆఫిసర్ల
- ఎక్సైజ్
- ఏటూరి నాగారం
- దాడి
- నాటుసారా
- వరంగల్
- Comments Off on నాటుసారా స్థావరాలపై దాడులు