సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న ప్రారంభించే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం లేఖలు రాశారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరారు. హరితహారంలో ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు.
- June 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- INDRAKARAN REDDY
- సీఎం కేసీఆర్
- హరితహారం
- Comments Off on 25 నుంచి ఆరో విడత హరితహారం