ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్‌శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌శాఖ అధికారులు చెప్పారు.
- July 28, 2020
- Archive
- జాతీయం
- CARONA
- MAHARASHTRA
- POLICE
- కరోనా
- పోలీస్‌శాఖ
- Comments Off on 138 మంది పోలీసులకు కరోనా