సారథి న్యూస్, బిజినేపల్లి: కొత్త రెవెన్యూ చట్టం అమలుచేసిన సందర్భంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతుసంఘం మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్ లు శేఖర్ రెడ్డి, అవంతి, మహేష్ రావు, అశోక్, చందూలాల్, ఎంపీటీసీ బాలస్వామి, మంగి విజయ్, తిరుపతయ్య, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్ పాల్గొన్నారు.
- September 9, 2020
- Archive
- Top News
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- BIJENEOALLY
- CM KCR
- MLA MARRI
- NAGARKURNOOL
- REVENUEACT
- ఎమ్మెల్యే మర్రి
- కొత్త రెవెన్యూచట్టం
- నాగర్‌కర్నూల్
- బిజినేపల్లి
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం