సారథి న్యూస్, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఈ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
- May 24, 2020
- లోకల్ న్యూస్
- వరంగల్
- ERRABELLI
- SRINIVASGOUD
- WARANGAL
- అథ్లెటిక్స్
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- సింథటిక్ ట్రాక్
- Comments Off on సింథటిక్ ట్రాక్ ప్రారంభం