సారథి న్యూస్, మహబూబ్‌నగర్: మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ ఎడమ కాల్వ నుంచి నీటిని శనివారం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్ పర్సన్ వనజ, నారాయణపేట కలెక్టర్ హరిచందన నారాయణపేట ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కొనియాడారు. జిల్లా ఎస్పీ ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
- July 26, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- MINISTER SRINIVASGOUD
- SANGAMBANDA
- TELANGANA
- మక్తల్
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- సంగంబండ
- Comments Off on ‘సంగంబండ’ నుంచి నీటి విడుదల