సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీని నియమించారు. నస్కల్ శాఖ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడిగా గందే రాములును నియమించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ పబ్బ సత్యనారయణ, ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, నిజాంపేట మండల ప్రముఖ్ కొమ్మట నరేందర్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.
- January 12, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- NASKAL
- NIZAMPET
- RAMAYAMPET
- SRIRAMA JANMABHUMI
- నస్కల్
- నిజాంపేట
- రామాయంపేట
- శ్రీరామ జన్మభూమి
- Comments Off on శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం