సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావ్, ఏవో యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
- July 11, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- MINISTER
- SINGIREDDY
- నిరంజన్‌రెడ్డి
- రైతువేదిక
- Comments Off on వ్యవసాయం సంస్కృతిలో భాగం