సారథి న్యూస్, షాద్‌నగర్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు దత్తపుత్రిక ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహం సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం సీఎం సతీమణి శోభ, గిరిజన, మహిళా సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు ప్రత్యూషను పెళ్లి కూతురు చేశారు.
- December 28, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- MLA ANJAIAH YADAV
- PATIGADDA
- PRATHYUSHA
- SHADNAGAR
- ఎమ్మెల్యే అంజయ్య
- దత్తపుత్రిక ప్రత్యూష
- షాద్‌నగర్
- సీఎం కేసీఆర్
- Comments Off on వేడుకగా సీఎం దత్తపుత్రిక ప్రత్యూష వివాహం