ఢిల్లీ: కరోనా లాక్డౌన్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వీధివ్యాపారులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీధి వ్యాపారులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విక్రయాలు చేసుకోనేందుకు అవకాశం కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే వారాంతపు సంతలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- July 28, 2020
- Archive
- జాతీయం
- షార్ట్ న్యూస్
- ARVIND
- DELHI
- GOVERNMENT
- STREET
- VENDORS
- కరోనా
- వీధివ్యాపారులు
- Comments Off on వీధి వ్యాపారులకు ఊరట