సారథి న్యూస్, నర్సాపూర్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్‌జిల్లా కౌడిపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిజాం పరిపాలన నుంచి విమోచనం పొందిన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర తమ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, మండలాధ్యక్షుడు రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, కుమార్, శాకయ్య, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
- September 7, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BJP
- KOUDIPALLY
- medak
- NIZAM RULING
- కౌడిపల్లి
- బీజేపీ
- మెదక్
- విమోచన దినోత్సవం
- Comments Off on విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలె