కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు డిఫరెంట్ గెటప్‌లో ఆలరించనున్నారట. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్‌చేయని ఓ భిన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. ప్రముఖ మాటల రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
- August 16, 2020
- Archive
- సినిమా
- MANCHU
- MOHANBABU
- NEWMOVIE
- TOLLYWOOD
- కొత్తసినిమా
- మోహన్‌బాబు
- సన్ఆఫ్ఇండియా
- Comments Off on విభిన్న గెటప్‌లో మోహన్‌బాబు