న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో శనివారం వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి ఉషా నాయుడుతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక వ్రతకల్పం చదివారు.
- August 22, 2020
- Archive
- జాతీయం
- INDIA
- VENKAYYANAYUDU
- VICEPRESIDENT
- VINAYAKUDU
- ఉపరాష్ట్రపతి
- వినాయకుడు
- వెంకయ్యనాయుడు
- Comments Off on వినాయకుడికి ప్రత్యేక పూజలు