సారథి న్యూస్, హుస్నాబాద్: విద్యారంగ సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బీ) 70 ఏండ్లుగా పోరాడుతున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఏఐఎస్బీ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలుగూరి సూర్యకిరణ్, అతికం రాజశేఖర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బద్ధం ప్రవీణ్ రెడ్డి, చల్లురి విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
- June 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AISB
- EDUCATION
- HUSNABAD
- KARIMNAGAR
- ప్రైవేటీకరణ
- వాల్‌పోస్టర్
- Comments Off on విద్యా ప్రైవేటీకరణపై పోరాడుతాం