సారథిన్యూస్, బిజినేపల్లి: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని నూతన కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిరణ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , ఎంపీటీసీలు తిరుపతి రెడ్డి, నాయకులు శేఖర్ రావు, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు
- June 17, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- LOW VOLTAGE
- MARRI
- MLA
- SUB STATION
- TELANGANA
- నాగర్‌కర్నూల్
- మర్రి జనార్దన్‌రెడ్డి
- Comments Off on లోవోల్టేజీ సమస్య పరిష్కరిస్తాం