సారథి న్యూస్, గంగాధర: ఓ రైతుకు చెందిన పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడిదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, కోట్ల నర్సింహానిపల్లి గ్రామంలోని ఒగ్గు అంజయ్య అనే రైతు పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. గతంలోనూ ఈ గ్రామంలో బుద్ధవిగ్రహం బయటపడింది. కాగా విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సందర్శించారు.
- June 13, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- GANGADARA
- KARIMNAGAR
- OLD STATUE
- Comments Off on రైతు పొలంలో పురాతన విగ్రహం