Breaking News

రంగమ్మత్త హల్ చల్

రంగమ్మత్త హల్ చల్

బుల్లితెర యాంకర్ గానే కాదు రంగమ్మత్తగా కూడా అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ట్రెండ్ అంతా ఆమె మాయలోనే ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటించేస్తున్న అనసూయ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ చాన్స్ కొట్టేసింది. ఇప్పడు తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే చాన్స్ కూడా దక్కించుకుంది. ఇవి పక్కన పెడితే.. అనసూయ లేటెస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం కుర్రాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి యాంకరమ్మ బాటమ్ మరిచిందా? అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఈ సారి సంథింగ్ స్పెషల్​.. అంటూ ఈ ఫొటోలను వైరల్​ చేస్తున్నారు.

అనసూయ