సారథి న్యూస్, హైదారాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కార్ డ్రైవర్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, మేయర్ కుటుంబసభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం మేయర్ కు మెడికల్ టెస్ట్‌లు చేశారు.
- June 12, 2020
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- HYDERABAD
- MAYOR
- కరోనా టెస్ట్
- బొంతు రామ్మోహన్
- Comments Off on మేయర్‌కు కరోనా టెస్టు