ఇన్ స్టా.. ట్విటర్ లో వేడెక్కించే అమ్మడి ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే అవి ఫారిన్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ వే. హార్ధిక్ సడెన్ తో బ్రేకప్ అవడంతో ఒంటరిగా మాల్దీవ్ కు చేరింది ఎల్లీ. వరుస పెట్టి తన విహారయాత్ర హాట్ ఫొటోలు, వీడియోలతో చెలరేగిపోతూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. బీచ్ లో టీ తాగితే ఆ మజాయే వేరు అంటోంది. ఓ వైపు వేడి వేడి టీ.. మరోవైపు హాట్ గా ఎల్లీ. తన ఒంటరి తనాన్ని బీచ్ సెల్రబేషన్స్ తో మేనేజ్ చేస్తోందని సోషల్ మీడియాలో ఒకటే గుసగుసలు. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో రియాలిటీ షోస్ జడ్జిగానూ బిజీ అవుతోంది. సౌత్ లో ఎల్లీ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నటించింది.
- December 15, 2020
- Archive
- సినిమా
- ELLIAMRAMWAY
- KAJOLAGARWAL
- PARIS PARIS
- ఎల్లీ అవ్రామ్ వే
- కాజల్ అగర్వాల్
- ప్యారిస్ ప్యారిస్
- బాలీవుడ్
- రియాలిటీ షోస్
- Comments Off on మాల్దీవి సోయగం..