సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ ను హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఫారెస్ట్కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- December 11, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- DGP MAHENDAR REDDY
- MARKUK
- TANNIR HARISHRAO
- డీజీపీ మహేందర్‌రెడ్డి
- తన్నీరు హరీశ్‌రావు
- మర్కుక్
- సిద్దిపేట
- హోంమంత్రి
- Comments Off on మర్కుక్ ఠాణా ప్రారంభం