బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరా అని కొంతకాలంగా ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా ఎంపికైందని ఇటీవల సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో నేరుగా బోయపాటి హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్తనటిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నామని చెప్పాడు. అమలా పాల్ నటిస్తుందన్న వార్తలో నిజం లేదన్నాడు. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
- July 7, 2020
- Archive
- సినిమా
- ACTRESS
- BALAKRISHNA
- BOYAPATI
- CONFORM
- NEW HEROINE
- బోయపాటి
- హీరోయిన్
- Comments Off on బాలయ్యబాబు హీరోయిన్‌పై క్లారిటీ