సారథిన్యూస్, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్టెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
- June 15, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- GODAVARIKHANI
- PEDDAPALLY
- POLYTECHNIC DIPLOMA
- SELFI
- జలపాతం
- ప్రమాదం
- Comments Off on ప్రాణం తీసిన సెల్ఫీ సరదా