సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పీవీ మెమోరియల్ జ్ఞానభూమిలో ఏర్పాట్లపై అధికారులను అడిగి ఆరాతీశారు.
- June 26, 2020
- Archive
- తెలంగాణ
- KTR
- PV NARSIHMARAO
- కేటీఆర్
- పీవీ
- శతజయంతి
- Comments Off on పీవీ శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు