సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్డౌన్సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్ప్రకాశ్ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.
- August 27, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CARONA
- Kurnool
- LOCKDOWN
- POWERGRID
- ఎస్పీ ఫక్కీరప్ప
- కరోనా
- కర్నూలు
- పవర్‌గ్రిడ్
- లాక్డౌన్
- Comments Off on ‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం