మంత్రి కేటీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: పదివారాల పాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. డ్రై డేలో భాగంగా ఆదివారం హైదారాబాద్ ప్రగతిభవన్ లోని గార్డెన్ పూలకుండీలతో పాటు తొట్టిల్లో నిండిన నీటిని శుభ్రంచేశారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.