ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థి గంజాయి కేసులో పట్టుబడ్డాడు. అతడికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆరునెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామానికి చెందిన సాయిని అరవింద్ హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో న్యాయవాద విద్య మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలం క్రితం అరవింద్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు.
- June 20, 2020
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- GANJ
- HYDERABAD
- LAW STUDENT
- ఏవీ కళాశాల
- న్యాయవిద్య
- Comments Off on న్యాయవిద్యార్థి గంజాయి దందా