సారథిన్యూస్, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు చోట్ల ఈనెల 25న నిర్వహించాల్సిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ (నైపర్) జేఈఈని వాయిదా వేశారు. ఈ పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిశోధన సంస్థలు ఫార్మసీ విద్యలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
- July 23, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- స్టడీ
- HYDERABAD
- NIPER
- POSTPONE
- నైపర్ జేఈఈ
- హైదరాబాద్
- Comments Off on నైపర్ జేఈఈ వాయిదా