సారథి న్యూస్, రామడుగు: కరోనా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్ అలీ ప్రాంతంలోని లేబర్ క్యాంపులో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్ చిలుముల రమేశ్, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ అలీ పాల్గొన్నారు.
- July 16, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- KARIMNAGAR
- LOCKDOWN
- ఉపాధి
- నిరుపేద
- Comments Off on నిత్యావసర వస్తువులు పంపిణీ