సారథి న్యూస్, కర్నూలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా రోగికి గొప్ప హృదయంతో ప్లాస్మాదానం చేయడం హర్షణీయమని వైఎస్సార్సీపీ నేత కేదార్ నాథ్హర్షం వ్యక్తంచేశారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.
- September 11, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AMZADBASHA
- DEPUTY CM
- Kurnool
- YSRCP
- అంజాద్‌బాషా
- కర్నూలు
- డిప్యూటీ సీఎం
- ప్లాస్మా
- వైఎస్సార్సీపీ
- Comments Off on డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం