సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అలంపూర్ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, నాయకులు కిషోర్‌కుమార్, అలంపూర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
- October 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ALAMPUR
- JOGULAMBA
- NIRANJANREDDY
- అలంపూర్
- జోగుళాంబ
- నిరంజన్ రెడ్డి
- Comments Off on జోగుళాంబ సన్నిధిలో మంత్రి నిరంజన్‌రెడ్డి