సారథిన్యూస్, బిజినేపల్లి: రాహుల్‌గాంధీ కుటుంబానికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉన్నదని ఎంపీటీసీ అంజి యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి పలువురు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, ఉష అన్న , పాష , ఈశ్వర్, సూరి తదితరులు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- BIRTHDAY
- CONGRESS
- NAGARKUNOOL
- RAHUL
- కాంగ్రెస్
- రాహుల్‌గాంధీ
- Comments Off on ఘనంగా రాహుల్ జన్మదినం