సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్పరారీలో ఉన్నారు.
- July 10, 2020
- Archive
- క్రైమ్
- ఖమ్మం
- ACCIDENT
- MULUGU
- VAJEDU
- ములుగు
- యాక్సిడెంట్
- వాజేడు
- Comments Off on గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు