సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష (TGUGCET – 2020) ఫలితాలను విడుదల చేశారు. సీట్లను కూడా కేటాయించారు. ఈ కింద పేర్కొన్న వెబ్సైట్ ద్వారా చూసుకోచ్చు.
http://www.tswreis.in
- June 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GURUKULA
- TGUGCET
- గురుకుల
- డిగ్రీకాలేజీలు
- Comments Off on గురుకుల డిగ్రీ సీట్ల కేటాయింపు