సారథి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో రూ. 6600 విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో గుట్కాప్యాకెట్లు నిలువ ఉంచినట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు గోర్ల శ్రీనివాస్ ఇంట్లో అంబర్ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు సహాకరించిన బొయిని వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- July 7, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- GUTKA
- HUSNABAD
- KARIMNAGAR
- గుట్కాప్యాకెట్లు
- పట్టివేత
- పోలీసులు
- Comments Off on గుట్కాప్యాకెట్లు పట్టివేత