సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
- August 18, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- GANESH FESTIVAL
- KAMMAM
- PERMISSION
- POLICE
- అనుమతి
- ఖమ్మం
- గణేశ్చతుర్థి
- Comments Off on గణేశ్ మండపాలకు నో పర్మీషన్