సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో పోలీసులు 21 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
- June 27, 2020
- Archive
- ఖమ్మం
- షార్ట్ న్యూస్
- 21 ప్యాకెట్లు
- GANJ
- KAMMAM
- POLICE
- గంజాయి
- Comments Off on గంజాయి పట్టివేత