న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
- August 2, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMITHSHA
- CARONA
- CENTRAL MINISTER
- అమిత్షా
- కరోనా
- కేంద్రమంత్రి
- Comments Off on కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా