సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్రామడుగు మండలాధ్యక్షుడిగా బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్మెడిపల్లి సత్యం ఉన్నారు.
- July 4, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CONGRESS
- RAMADUGU
- TPCC
- కాంగ్రెస్
- రామడుగు
- Comments Off on కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా తిరుపతి