సారథి న్యూస్, హైదరాబాద్: ఒలింపిక్‌డే సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసం నుంచి ఒలంపిక్స్ఉత్సవాలను మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ప్రారంభించారు. జిమ్నాస్టిక్క్రీడాకారుల విన్యాసాలు చూసి ముగ్ధులయ్యారు. వారిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
- June 23, 2020
- Archive
- క్రీడలు
- హైదరాబాద్
- HYDERABAD
- OLYMPICS
- ఒలింపిక్స్డే
- వి.శ్రీనివాస్‌గౌడ్
- Comments Off on ఒలింపిక్ డే ఉత్సవాలు ప్రారంభం