అమరావతి: సీఆర్డీఏ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ(ఏఎంఆర్‌డీఏ) కమిషనర్‌గా పి.లక్ష్మీనరసింహంను నియమించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సీఆర్డీఏ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.
- August 3, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- షార్ట్ న్యూస్
- AMARAVATHI
- AMRDA
- AP GOVT
- CM JAGAN
- CRDA
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- ఏఎంఆర్‌డీఏ
- సీఆర్డీఏ
- Comments Off on ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం